అగ్నిజ్వాల ప్రతినిధి : తాండూర్

తాండూర్ పట్టణానికి చెందిన హిదాయతుల్లా ఖాన్ అనే ఈయన గత కొన్ని రోజుల నుండి మిస్సయ్యాడు. అతని వయస్సు సుమారు 40 సంవత్సరాలు. మిస్సయ్యే సమయానికి అతను షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడు. కొద్దిగా మతిస్థిమితం బాగాలేదు

నివాసం: ఎన్టీఆర్ కాలనీ, తాండూర్

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 7095747857

ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసిన వారు దయచేసి వెంటనే పై నెంబర్లకు సంప్రదించగలరు ఫోన్ 7095747857

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *