దారునివాగు తండాలో మంచినీటి కోసం బోరు వేయించిన లొంక నర్సిములు  

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో..

–దారునివాగు తండాలో మంచినీటి కోసం బోరు వేయించిన లొంక నర్సిములు  

 

అగ్నిజ్వాల ప్రతి నిధి:తాండూర్

తాండూర్ : అనేక సంవత్సరాల నుంచి దారునివాగు తండాలో మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న తండా సమస్యను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహ కారంతో .. బోరు వేయించి

సమస్యను తీర్చడం సంతోష కరమని తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సిములు పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు.

అనంతరం తండా వాసులు ఎ మ్మల్యే మనోహర్ రెడ్డికి, లొంక నర్సిములుకి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు పరశురామ్, గ్రామస్తు లు సురేష్, తారాసింగ్, మెగసిం గ్ రాంరెడ్డి, పూర్యనా యక్ , ర వీందర్, మోహన్, నరేష్, శివ రాజ్, గోపాల్ తదితరులు పాల్గొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *