వెట్టిచాకిరిపై తిరగబడ్డ ఫిరంగి దొడ్డి కొమురయ్య 

–  దొడ్డి  కొమురయ్య 98వ జయంతి సభ 

 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ

 

-వెట్టిచాకిరిపై తిరగబడ్డ ఫిరంగి దొడ్డి కొమురయ్య 

తాండూర్ అగ్ని జ్వాల ప్రతినిధి :

చలో తాండూర్ దొడ్డి కొమురయ్య 98వ జయంతి ఉత్సవాలు కార్యక్రమం తేదీ 3-4-2025 గురువారం నాడు9:30 గంటలకు యశోద నగర్ పార్కులో గల దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుందామని తాండూరు డివిజన్ కురువ సంఘం సభ్యులందరూ ఈరోజు శ్రీ శ్రీ బీరప్ప స్వామి సమావేశ భవనము నందు సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం హైదరాబాద్ రోడ్డు మార్గంలో మాత శిశు ఆసుపత్రి నందు పండ్లు బ్రెడ్డు పంచే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నందున ఇట్టి జయంతి కార్యక్రమం లో అత్యధిక సంఖ్యలో కురువ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుందామని కోరుతున్నరూ ఇట్టి కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు పాల్గొని దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కురువ సంఘం నాయకులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *