పర్యావరణాన్ని కాపాడాలి

అగ్నిజాల ప్రతినిధి: ఐజ మండలం

ఐజ మండల కేంద్రంలో ఉన్న కోనో కార్పస్ విషపు చెట్ల వలన చాలా ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధులు అస్తమా లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని పర్యావరణవేత్తలు సూచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే గతంలో పచ్చదనం కోసం పర్యావరణం కోసం ఆ మొక్కలను ఐజ మండలంలోని రోడ్ల వెంట వెంచర్ల లో ఈ చెట్లను మాట్లాడడం జరిగింది ఈ చెట్ల ఇప్పటినుంచి వచ్చే వాయువు ప్రమాదకరంగా ఉంటుందని వీటిని వెంటనే తొలగించవలసిందిగా పట్టణంలోని వాకర్స్ మరియు పట్టణ ప్రజలు అఖిలపక్ష కమిటీ నాయకులు ఈరోజు స్థానిక కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో పూర్తిగా తొలగిస్తామని కమిషనర్ గారు పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగర దొడ్డి వెంకట రాములు ఎస్పీ హనుమంతు వాగ్ గడ్డ విష్ణు వర్ధన్ రెడ్డి వీర శేఖర్ శెట్టి చరణ్ రెడ్డి తిరుపతి . నేష కుండా నాగర్ దొడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *