జై గోర్ జై మేరామా యాడీ జై సేవాలాల్ జై రాంరావు బాపు జై

 

జై గోర్ జై మేరామా యాడీ జై సేవాలాల్ జై రాంరావు బాపు జై నాయక్ కాశీనాథ్

వికారాబాద్: అగ్నిజ్వల ప్రతినిధి

నిన్నటి కార్య క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయక్ ధనావత్ మోహన్ / ఖార్భారీ లావుడీయా అంబర్ సింగ్ / హసాభీ విశ్లావత్ శివరాం – ఉమ్మడి జిల్లా గోర్ సిక్వాడీ ఆధర్వ్యంలో వికారాబాద్ జిల్లా గోర్ సేనా బాడి టీమ్ ఫామ్ చెయ్యడం జరిగింది.

ఖేతావత్ రమేష్ నాయక్ వికారాబాద్ జిల్లా గోర్ సేనా అద్యక్షులు

రామావత్ కైలాస్ నాయక్ వికారాబాద్ జిల్లా ఉప అద్యక్షులు

ఖేతావత్ సురేష్ నాయక్ వికారాబాద్ జిల్లా ఉప అధ్యక్షులు

రామావత్ నవీన్ నాయక్ వికారాబాద్ జిల్లా గోర్ సేనా జనరల్ సెక్రెటరీ

ఖాట్రావత్ అనిల్ నాయక్ వికారాబాద్ జిల్లా గోర్ సేనా ట్రెజరర్

గోర్ సమాజం కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించి గోర్ జాతి కోసం ఎలావెళ్ళల పని చేయాలనీ పేరు పేరున కోరుకుంటున్నాము