LNR సహకారంతో పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు కంటి చూపు 

పేరి రాజేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసిన 50 మంది నిరుపేదలు

ఆనందంలో మునిగిన యాలాలవాసులు 

LNR సహకారంతో పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు కంటి చూపు 

అంధత్వాన్ని జయించిన 50 మంది యాలాలవాసులు 

రూపాయి ఖర్చు లేకుండా కంటిచూపు పొందిన నిరుపేదలు

అగ్నిజ్వాలా ప్రతినిధి:యాలల్

సంయుక్తంగా LNR సహకారంతో పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ఆధ్వర్యంలో తేది :18 :06 : 2025 నాడు యాలాల మండల వివిధ గ్రామాలకు చెందిన 50 మంది కంటి చూపు అందత్వ సమస్యతో ఇబ్బంది పడ్డావారికి రాజేందర్ రెడ్డి హైదరాబాద్లోఉన్న శంకర కంటి ఆసుపత్రి లో దగ్గరుండి కంటి ఆపరేషన్స్ ని విజయవంతంగా చేయించి హైదరాబాద్ నుండి తిరిగి వీరిని మండలంలో వారిని వికారాబాద్ జిల్లా మాజీ కో ఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబా మారుతి హైమద్ తదితరులు రిస్యు చేసుకొని వారిని మండలంలోని వారి వారి గ్రామ స్వస్థలాలకు క్షేమంగా చేర్పించిన పేరి రాజేందర్ రెడ్డి మరియు వారి టీం మెంబర్స్ వికారాబాద్ జిల్లా మాజీ కో  ఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబా మండల యుత్ కాంగ్రెస్ యువ నాయకులు రఫీక్ మారుతి శేఖర్ అశోక్ హైమద్ ఉమేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *