ఎరుకల కుటుంబానికి చెందిన శారద బస్వరాజ్ లక్ష్మి పై కులం పేరుతో దూషించి దాడి చేసిన రమేష్ గౌడ్ నరేందర్ గౌడ్ నాని గౌడ్ నరేష్ గౌడ్ పవన్ గౌడ్ ల ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ సిఐటియు, ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూరు మండలం చేనిగేష్ పూర్ గ్రామంలో ఎస్టి ఎరుకల కులానికి చెందిన శారద బస్వరాజ్ లక్ష్మి కుటుంబం పైన కులం పేరుతో దూషించి రోడ్డుపై వెళ్లకుండా అడ్డుకొని మహిళలని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసిన అగ్రకుల పెత్తందారుల పై పోలీస్ అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు తాండూర్ ఎమ్మార్వో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎరుకల కుటుంబం పై దాడి చేసిన వ్యక్తులని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ఈ సందర్భంగా citu జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు u బుగ్గప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాల లో ఎస్సీ ఎస్టీల కులం పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానించడం జరుగుతున్న స్థానికంగా తాండూరు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఎస్సీ ఎస్టీలపై దాడి చేసిన వారిని చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు తాండూరు మండలం చేనిగేష్ పూర్ గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందిన శారద బస్వ రాజ్ వారి తండ్రి కిష్టప్ప లక్ష్మి పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న గ్రామంలో రోడ్డుపైన రమేష్ గౌడ్ ఇంటి దగ్గర అడ్డుకొని మహిళలని చూడకుండా సభ్యంగా ప్రవర్తిస్తుంది కులం పేరుతో దూషించి ఎరుకల లంజా కొడకా, లంజా ముండా అని నానా బూతులు తిడుతూ బహిరంగంగా అవమానించి దాడి చేసిన అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన రమేష్ గౌడ్,నరేందర్ గౌడ్,నాని గౌడ్ ,నరేష్ గౌడ్, పవన్ గౌడ్, అందరు కలిసి ముక్కుమ్మడిగా ఎస్టీ ఎరుకల కుటుంబానికి చెందిన శారద బస్వ రాజు, లక్ష్మి ని గ్రామంలో రోడ్డుపైన వెళ్లకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసి బహిరంగంగా అవమానించి కులం పేరుతో దూషించిన దాడి చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీలకు భద్రత కల్పించాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో సిఐటియు తాండూర్ మండల నాయకులు కృష్ణ, అశోక్, నవీన్,చంద్రప్ప,సాయిలు బాధితులు శారద,బస్వరాజ్ లక్ష్మి కిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.

