అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డివిఎంసి మెంబర్ వి కిరణ్ ఈరోజు ఎమ్మెల్యే కుమారుడు జన్మదిన సందర్భంగా వినాయక కంవెన్న్స్ హాల్లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డివిఎంసి వి కిరణ్ ఈ కార్యక్రమంలో కోటిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణరెడ్డి సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి ఎస్ శ్రీనివాస్ రెడ్డి డిఎస్ పాస్టర్ జనార్ధన్ కందనెల్లి నారాయణరెడ్డి కోయిర్ రవి ఉప్పరి మల్లేశం ఎండి మైఫూస్ జనగాం అనిల్ పీటర్ యాదప్ప తదితరులు పాల్గొన్నారు

