తాండూర్ రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీ

తాండూర్ రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీ

 

తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే స్టేషన్‌లో ప్రభుత్వ ఆదేశాలతో డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లో స్టేషన్‌ పరిసరాలు, పలు రైళ్ల నుంచి వచ్చే ప్రయాణికుల బ్యాగ్ లను క్షుణ్ణంగా పోలీసులు

తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కపిపించిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.