యువత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది

అగ్ని జ్వాలా ప్రతినిధి,: తాండూర్ 

యువత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని యాల లా మండలయూత్ కాంగ్రెస్ అధ్యక్షుయాల ఎం అశోక్ నాయి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చేపట్టిన రా జూయ్ యువ వికాసం పథకం ప్రారంభించడం ఎంతో సంతోషకరమని అన్నారు యువత వారి వారి నైపుణ్యాన్ని బట్టి ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టి పని చేసుకునేందుకు 50 వేల రూపాయల నుండి 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేపట్టని కార్యక్రమాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బుయని మనోహర్ రెడ్డి నిర్వహించారని అన్నారు రాబోయే రోజుల్లో మరెన్నో నిధులు తెచ్చి తాండూర్ అభివృద్ధి పథంలో ఆదర్శప్రాయంగా నిలబెట్టడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తాండూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *