దేవ బండ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయస్వామి ధ్వజ స్తంభం ఆవిష్కరణ

గద్వాల్ జోగులాంబ జిల్లా. అల్లంపూర్ నియోజకవర్గం. ఐజ మండలం. దేవ బండ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయస్వామి ధ్వజ స్తంభం ఆవిష్కరణ

మరియు నవగ్రహాలు, శివలింగం, ఉత్సవాలు సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఇంటి ఆడపడుచులు ఒడిబియాలు పోసి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఎన్నో ఏళ్లగా ఉన్న ఈ కోరిక ఈరోజు తోని మా గ్రామానికి అభివృద్ధి చేయడం కృషి చేయడానికి మరియు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు,మహిళలు, యువత, దుబ్బ గోపాలు, పెద్ద వెంకట రాముడు, రాముడు, పూజారి వెంకటేష్, బోయ నరసింహులు. జయరాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *