విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

 

చిన్నారులు నృత్యాలు మరియు దేశభక్తి గీతాలతో అలరించారు

పిల్లల్లో పరిశుభ్రత పాట్ల అవగాహన కలిగించేంధుకు ఉపాధ్యాయులు స్వచ్ఛభారత్ నిర్వహించారు 

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

* సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గణతంత్ర దినోత్సవం

స్థానిక సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు మరియు దేశభక్తి గీతాలతో అలరించారు కార్యక్రమం అనంతరం పిల్లల్లో పరిశుభ్రత పాట్ల అవగాహన కలిగించేంధుకు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు స్వచ్ఛభారత్కా ర్యక్రమం నిర్వహించి స్కూల్ ఆవరణ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కరస్పాండెంట్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *