భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆకినేపల్లి పంచాయతీ రంగవారిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నిర్వహించడం జరిగింది ఏకగ్రీవంగా గ్రామ కమిటీ అధ్యక్షులుగా కొనకళ్ళ భద్ర రావు గారిని ఎన్నుకోవడం జరిగింది దమ్మపేట మండల నాయకులు అధ్యక్షతన ముళ్ళపూడి వెంకటేశ్వరరావు పెనుబల్లి సురేష్ మాజీ ఉపసర్పంచ్ రేగళ్ల భూషణం వారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది రంగువారి గూడెం గ్రామపంచాయతీ
1)గౌరవ అధ్యక్షులు ఆళ్ల నాగేశ్వరరావు
2) పొద్దుటూరు విజయ్ కుమార్
1) గ్రామ శాఖ అధ్యక్షులుగా కొనకల్ల భద్రరావు
2)గ్రామ శాఖ ఉపాధ్యక్షులుగా ఆళ్ల పండు
3)గ్రామ కార్యదర్శిగా చిలక కృష్ణయ్య
4) గ్రామ కమిటీ సహాయ కార్యదర్శిగా చెప్పుల జగదీష్ గారు తదితరులు కార్యవర్గ సభ్యులుగా దానపు శివ గారు కుశిని రాజబాబు గారు

