24.01.2025 –
అశ్వారావుపేట :అగ్నిజ్వాల ప్రతినిధి
నియోజకవర్గ కేంద్రంలోని అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణములో ఈరోజు ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటలవరకు *స్వచ్ ఆర్టీసీ* బస్టాండ్ ఆవరణంలోని పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధికారులతో కలిసి చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే
ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు..

