దమ్మపేటలో అధికారుల నిర్లక్ష్యం…ఎండలో నిలుచున్న గ్రామ ప్రజలు

 

సభలో సృహా తప్పి పడిపోయిన ఒక మహిళ హాస్పిటల్ కి తరలింపు

అగ్నిజ్వల ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామ సభ గందరగోళంగా సాగినది, అధికారుల నిర్లక్ష్యం వల్ల సగం గ్రామ ప్రజలు ఎండలో ఉండాల్సి వచ్చినది, కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ప్రజల అసహనం వ్యక్తం చేశారు,ఒక మహిళ సృహ కోల్పోవడంతో పంచాయతీ సిబ్బంది హాస్పిటల్ తరలించడం జరిగినది,మిట్ట మధ్యాహ్నం గ్రామ సభ నిర్వహించడం వల్ల ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *