యాలాల మండల బిజెపి పార్టీ అధ్యక్షునిగా దేవనూర్ మాజీ సర్పంచ్ శివ
కుమార్ ను ఎన్నిక
వికారాబాద్ జిల్లా యాలాల మండలం బిజెపి పార్టీ నూతన అధ్యక్షునిగా దేవనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శివకుమార్‌ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు యలల మండల ముఖ్య నాయకులకు అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు మండలంలో ఉన్న పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని బిజెపికి మండలంలో పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బిజెపి జెండా నీ ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు

