కెసిఆర్ బాటలో రేవంత్ రెడ్డి సర్కార్
*గ్రామపంచాయతీ కార్మికుల అరెస్ట్ సరైంది కాదు అక్రమంగా కార్మికుల అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు సిఐటియు
అన్నం పెట్టె రైతును జెల్లో పెట్టిన చెరిత్ర కాంగ్రేస్ సర్కార్ దే
*సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్
తాండూర్ నియోజకవర్గం లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు చేస్తున్న మోసాలని భవిష్యత్తులో ఎండగడతారని డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్కు వద్ద మహాధర్నం ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కెసిఆర్ బాటలోనే నడుస్తూ ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మల్టీపర్పస్ జీవో నెంబర్ 51 వెంటనే రద్దు చేయాలి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి గ్రామపంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం తదితర డిమాండ్లను పరిష్కారానికి చొరవ చూపాలని లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబరప్ప నర్సిములు

