అండర్ 15 రాష్ట్రం జట్టులో చోటు 

సత్తా చాటిన రైతు కూతురు 
 అండర్ 15 రాష్ట్రం జట్టులో చోటు 
 తల్లిదండ్రుల ప్రోత్సాహంతో  క్రికెట్లో విజయం 
 లెజెండ్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ బవిష్య రెడ్డి 
 తాండూరు :అగ్నిజ్వాల ప్రతినిధి :  తాండూరు పట్టణ మల్ రెడ్డి పల్లికి చెందిన శ్రీ కరుణాకర్ రెడ్డి మమతా రెడ్డిల కూతురు బాలుషారెడ్డి.   బహుశా రెడ్డి తండ్రి కరుణాకర్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు  . చిన్నతనం నుంచి బహుశా రెడ్డి క్రికెట్ పై ఆసక్తి పెంచుకుంది  12 ఏళ్ల ఉన్న భవిష్య రెడ్డి హైదరాబాద్ లో క్రికెట్ అసోసియేషన్ (HCA)  హలో బీబీసీ గర్ల్స్ అండర్ 15 రాష్ట్ర జట్టులో క్రికెటర్ గా ఎంపికైంది . తాండూరు పట్టణం నుండి అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించడం మొట్టమొదటిసారి   శుక్రవారం లెజెండరీ క్రికెట్ అకాడమీ కోచ్ లు   md సోహెల్  md సాహెల్ లకు గణ సన్మానం చేశారు.    ఎంపికైన భవిష్య రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు  ఈ కార్యక్రమంలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు తాండూర్ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *