ఏఐఎంఐఎం యూత్ ఐకాన్

 

తరాలకు స్ఫూర్తి… రషీద్ ఖాన్ చేపట్టిన మిలాద్ ఉన్ నబీ సేవా కార్యక్రమంఐ

ఎంఐఎం యూత్ ఐకాన్ రషీద్ ఖాన్ నేతృత్వంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ అన్నదానం

సేవామూర్తి రషీద్ ఖాన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ అన్నదానం కార్యక్రమం

అగ్నిజాల ప్రతినిధి సికింద్రాబాద్

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అన్నదానం కార్యక్రమం

చిలకలగూడ ఏఐఎంఐఎం యూత్ ఐకాన్ రషీద్ ఖాన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని చిలకలగూడ చౌరస్తా వద్ద ఘనంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రషీద్ ఖాన్ మాట్లాడుతూ –

ముస్లిం సోదరులకు, ఏఐఎంఐఎం యూత్ ఐకాన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే తరాలు కూడా ఇదే ఉత్సాహంతో కొనసాగించాలని ఆకాంక్షించారు.కార్యక్రమానికి సుబేర్, ముజ్జు, జాంగిర్ కృషి, ఆజామ్, అజీమ్, అజార్, ముస్తాక్ కౌశి, అబ్దుల్ రహిమాన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు.