. ఒకే పతాకం – అన్ని హృదయాలు

స్వాతంత్ర్య దినోత్సవం: బస్వన్న కట్టలో సోదరభావం పండుగ”

యువ కాంగ్రెస్ నాయకుల దేశభక్తి సందేశం”

హిందూ–ముస్లిం అన్నభావంతో ఉండాలి అన్నారు

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

దేశభక్తి జెండాతో ఐక్యత జెండాను ఎగురవేసిన బస్వన్న కట్ట సభ్యులు – హిందూ ముస్లిం అనే భేదాలు మరచి, అన్నదమ్ములా ఆటో యూనియన్ మరియు వార్డు ప్రజలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ యువ శక్తులు – సురేష్ నాయక్, సంతోష్ యాదవ్, గణేష్ గాద్రే, వర్దన్, కలిల్, వాహిద్, ప్రదీప్, వెంకటేష్, బొట్టు రమేష్, లక్ష్మణ్ – దేశభక్తి పూలమాలలతో స్వాతంత్ర్య తల్లి తలపుల్నిస్మరించారు.జాతీయ ఏకత్వానికి ప్రతీకగా పండ్లు పంపిణీ చేస్తూ, “ఐక్యతే భారత శక్తి” అని ప్రజలకు సందేశం అందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *