వైభవంగా శ్రీ రాముల వారి కళ్యాణోత్సవం వేడు
యాలాల లో వైభవంగా శ్రీ రాముల వారి కళ్యాణోత్సవం వేడుకలు
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
అగ్ని జ్వాలా ప్రతినిధి :యాలాల
వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలల గ్రామంలో శ్రీ రాములవారి కళ్యాణోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చిత్రాల వారి కుటుంబం మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించారుయాలల మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ దంపతులు వారి కుటుంబం నుంచి స్వామివారికి కావాల్సిన కళ్యాణోత్సవంవస్త్రాలను తీసుకొచ్చి గ్రామంలోని అనుమాన్ దేవాలయం లో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు వినాయక పూజ నిర్వహించి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు

