బంగారం మైసమ్మ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి 

అగ్నిజ్వల ప్రతినిధి,:తాండూర్

మైసమ్మ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి

వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయపల్లి గ్రామ బస్ స్టాప్ దగ్గర హైవే రోడ్డు పక్కన నిర్మాణం చేస్తున్న దేవాలయ నిర్మాణా పనులు కొనసాగుతున్నవి భక్తులు ఎవరైనా దాతల రూపంలో అమ్మవారి గుడి నిర్మాణానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే సహకరించాలని కురువ కిష్టప్ప గొల్ల శ్రీనివాస్ గొల్ల రఘు గొల్ల వెంకటప్ప గొల్ల జయంతి గొల్ల నరసమ్మ తదితరులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *