లక్ష్మయ్య సేవలు అమోఘమైనవని కొని ఆడారు

 

లక్ష్మయ్య సేవలు అమోఘమైనవని కొని ఆడారు 

తాండూర్అ:గ్ని జ్వాలా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ వాటర్ సప్లై మెన్ తలారి లక్ష్మయ్య పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాండూర్ మున్సిపల్ అధికారులు, కార్మికులు, ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు లక్ష్మయ్య దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. లక్ష్మయ్య సేవలు ఎంతో అమోఘమైన వని పదవి విరమణ అందరికీ ఉంటుందని ఈరోజు లక్ష్మయ్యకు  ఘన సన్మానం చేస్తూ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు  సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గొట్లపల్లి రాములు, లొంక నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *