యాలాల్ :అగ్నిజ్వల ప్రతినిధి దౌలాపూర్ గ్రామంలో శ్రీ రక్త మైసమ్మ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో పూజలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ శాసనమండలి చీఫ్ విప్ గౌరవ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్ నియోజకవర్గం లోని యాలాల్ మండల్ దౌలాపూర్ గ్రామంలోని శ్రీ రక్త మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమ మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
ఇట్టి కార్యక్రమం లో యాలాల్ మండల నాయకులు మాజీ సర్పంచ్ వడ్డే రాములు జుంటుపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి రామస్వామి దేవాలయం చైర్మన్ హన్మంతరావు దేశ్ముఖ్ పి. జైపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి గోపాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ వారి సతీమణి సునీత సంపత్ గారు యువ నాయకులు బిర్కెట్ రఘు దుగ్గాపూర్ బోయిని శ్రీనివాస్ భగవాన్ శివానంద్ మడపతి అగ్గనుర్ సంకేత్ దౌలాపూర్ గ్రామ ప్రజలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు….