*ముఖ్యమంత్రి జిల్లాలో అలాజాడి సృష్టించడమే లక్ష్యంగా కొన్నిశక్తులు
మున్సిపల్, రెవిన్యూ,పోలీసు అధికారులతో సర్వే చేయించ డం జరిగిందని.. 51 సర్వే నెంబర్ జిపిఎ హోల్డర్ అబ్దుల్ రజాక్ కే చెందిందని అధికారులు నిర్వహిం చిన సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు ద్వారా కూడా ఆర్డర్ రానున్నట్లు, ఎప్పటి కైనా న్యాయం తనవైపే ఉందని అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. సర్వే నెంబర్ 51 జిపిఎ హోల్డర్ అబ్దుల్ రజాక్ స్పష్టీకరణ..
తాండూర్:త్వరలోనే హైకోర్టు ద్వారా ఆర్డర్ వస్తుందని.. న్యాయం తన వైపే ఉందని సర్వే నెంబర్ 51 జిపిఎ హోల్డర్ అబ్దుల్ రజాక్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే చేయాలని తాండూర్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని.. కాని కట్కం వీరేందర్ కి చెందిన వకీల్ సర్వే చేయకుండా ఆపారని.. సర్వే చేస్తే అసలు విషయం కార ణంతో ఆయన అడ్డుకున్నారని అన్నారు.ఈ విష యమై తాండూర్ కోర్టు సర్వే పిటిషన్ ని కొట్టి వేసారని తెలిపారు. కాగా కేసు కోర్టులో కొనసాగు తుందని వివరించారు. మరొకవైపు మున్సిపల్, రెవిన్యూ,పోలీసు అధికారులతో సర్వే చేయించ డం జరిగిందని.. 51 సర్వే నెంబర్ జిపిఎ హోల్డర్ అబ్దుల్ రజాక్ కే చెందిందని అధికారులు నిర్వహిం చిన సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. త్వరలోనే హైకోర్టు ద్వారా కూడా ఆర్డర్ రానున్నట్లు, ఎప్పటి కైనా న్యాయం తనవైపే ఉందని అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు.?

