చీఫ్ విప్‌ను కలిసిన శంకర్‌పల్లి ఛైర్పర్సన్

* శంకర్‌పల్లి అభివృద్ధిపై చర్చలు

* కాంగ్రెస్ నేతలతో శంకర్‌పల్లి నాయకుల సమావేశం

* పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన స్థానిక నేతలు

* కాలే యాదయ్యతో కలిసి మర్యాదపూర్వక భేటీ

* చీఫ్ విప్‌ను కలిసిన శంకర్‌పల్లి ఛైర్పర్సన్

శంకర్ పల్లి manasa news ప్రతినిధి   శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ గా భాద్యతలు చేపట్టిన సాత ప్రవీణ్ గుప్తా ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసారు ఈసందర్బంగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పట్నం మహేందర్ రెడ్డి ఇట్టి కార్యక్రమం లో కౌన్సిలర్స్ దండు రాజు,శ్వేత పాండురంగారెడ్డి, సమి, ఆనంద్ రావు, సహకార సంఘం చైర్మన్ గోపాల్ రెడ్డి, బాల కృష్ణ రెడ్డి, అశోక్, గణేష్, గిరిజ శేఖర్, చంద్ర మౌళి, యాదవరెడ్డి, మోహన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *