ఆదర్శ మున్సిపాలిటీ దిశగా అడుగులు

 

* ప్రజల నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణ

*ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

*సేవే ధ్యేయంగా ముందుకు

*అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజాప్రతినిధులు

చేవెళ్ల manasa news ప్రతినిధి చేవెళ్ల

మున్సిపల్ ఛైర్పర్సన్ గా భాద్యతలు చేపట్టిన నేపథ్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి ఈ రోజు ఉదయం పట్నం మహేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సమతా వెంకట్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి  శాలువాలతో సన్మానించి చేవెళ్ల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. వారితో పాటు కౌన్సిలర్లు శైలజ ఆగిరెడ్డి,మంగలి కళ్యాణి యాదగిరి, తాళ్లపల్లి నర్సింలు, మాజీ సహకార సంఘం చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, నాయకులు మాజీ సర్పంచ్ భీమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు…