చలో హైదరాబాద్ CDMA కార్యాలయ తరలిన*తాండూర్ మున్సిపల్ కార్మికులు
అగ్ని జ్వాలా ప్రతినిధి :తాండూర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూతెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(CITU అనుబంధం) ఆధ్వర్యంలో ఈరోజు జరగనున్న చలో CDMA కార్యాలయం ముట్టడికి తాండూర్ పట్టణ మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.మున్సిపాలిటీలలో పనిచేస్తున్నకాంట్రాక్టుఅండ్ఔట్సోర్సింగ్కార్మికులనువెంటనేపర్మినెంట్చేయాలని,ఉద్యోగభద్రతకల్పించాలని,రెగ్యులర్అయ్యేంతవరకు26,000కనీసవేతనంఇవ్వాలని,కేటగిరిలవారిగావేతనాలుఇవ్వాలని,కార్మికులకుPF,ESIసక్రమంగాఅందేలాచూడాలనితదితరడిమాండ్లతోవికారాబాద్జిల్లాలోనిప్రతిమున్సిపాలిటినుండికార్మికులుఅధికసంఖ్యలోహాజరయ్యారని సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు అనుబంధం) తాండూర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ప్రెసిడెంట్ నరేష్ ప్రధాన కార్యదర్శి డి వెంకటేష్ బి శ్రీనివాస్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.