ఎమ్మెల్యే చొరువతో బీసీ స్మశానవాటికలో బోరు,హ్యాండ్ పంపు ఏర్పాటు*

*ఎమ్మెల్యే చొరువతో బీసీ స్మశానవాటికలో బోరు,హ్యాండ్ పంపు ఏర్పాటు*

 

*ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ నేత రాజ్ కుమార్*

 

*స్మశాన వాటిక పూర్తి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి*

 

అగ్నిజ్వాల ప్రతినిధి తాండూర్

 

తాండూర్ పోలీస్ స్టేషన్ వెనకాల బీసీ స్మశాన వాటికలో నీటి వసతి కొరకు బోరు మరియు చేతి పంపు ఏర్పాటుకు ప్రత్యేకంగా చోరువ తీసుకొని ఏర్పాటుకు సహకరించిన తాండూర్ ఎమ్మెల్యే బియ్యాన్ని మనోహర్ రెడ్డికి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి కృతజ్ఞతలు తెలియజేశారు గత కొన్ని సంవత్సరాలుగా బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందుకు బీసీ నేత రాజ్ కుమార్ అనేకమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించారు గత రెండు నెలల క్రితం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాజ్ కుమార్ మరియు బీసీ సంఘం నాయకులు స్మశాన వాటిక అభివృద్ధికి వినతి పత్రం ఇచ్చారు అందుకు వారు స్పందించి కొన్ని నిధులు స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించారు అదేవిధంగా బోరు వేయించి చేతిపంపు ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేశారు స్మశాన వాటిక పూర్తి అభివృద్ధి చెందాలంటే దాదాపుగా 65 లక్షల రూపాయలు నిధులు కావాలని అందుకు ఎమ్మెల్యే మరిన్ని నిధులు కేటాయించాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *