కవయిత్రి కుమ్మరి మొల్ల విగ్రహావిష్కరణ
చరిత్ర సృష్టించిన మొల్ల మంబా
రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు జయంతి రావు
తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో అంతరం గ్రామంలో రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా పేరు పొందిన కవయిత్ర ఆతుకూరి మొల్ల తొలి విగ్రహా ఆవిష్కరణఈ కార్యక్రమానికి తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడ జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి మల్కాజ్ గిరి దయానంద్, గౌరవాధ్యక్షులు బండారు బిక్షపతి, ఆమంచి రాజలింగం, కుమ్మర లక్ష్మీనారాయణ, నిమ్మలూరి శ్రీనివాస్, ఎగిరిశెట్టి వీరయ్య, జిల్లా అధ్యక్షులు కుమ్మరి మారుతి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కుమ్మరి నారాయణ, మహేందర్, కుమ్మరి విశ్వనాథ్ లు హాజరవుతున్నట్లు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మర పాండు, ప్రధాన కార్యదర్శి కుమ్మర అనంతయ్యలు పాల్గొన్నారు

