గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు మృతి చెందిన పోలీసు హోంగార్డులు 40మంది

🔹తాండూర్ అగ్ని జ్వాలా ప్రతినిది సంయుక్తంగా చేయు త అందించడం సంతోషకరమని వికారాబాద్ జిల్లా తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి అన్నారు.
🔸ఆదివారం తాండూర్ డిఎస్పి కార్యాలయంఆవరణలో ..వారికి యూనిఫామ్స్,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
▪️అనంతరం తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ..
గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు మృతి చెందిన పోలీసు హోంగార్డులు 40మంది
కుటుంబాలకు యూనిఫామ్, సరుకులు అందజేయడం అభినందనీయమని, వారు చేస్తున్న సేవలు రానున్న రోజుల లో కూడా కొనసాగించా లని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మరోవైపు దాతలు ఎస్పీ శ్రీకాంత్, గూళి శివకుమార్ లను అభినందించారు.ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రమేష్ చంద్ర పండిత్, గూళి శివకుమార్,ఇంటర్నేష నల్ వైశ్య పెడరేషన్ తాండూర్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, ఎస్పీ శ్రీకాంత్,ఎస్ఐలు విఠల్ రెడ్డి ,శంకర్ర్, గఫార్, సభ్యులు వీరప్రసాద్,అసద్ ,హోంగార్డులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.