కొడంగల్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గం మద్దుర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ కుమారుడు సతీష్ మరియు రేగడి మైలరం గ్రామంలో నర్సిరెడ్డి కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

*ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *