👉పాలకులు మారిన.. పేదల బతుకులు మారలే…
👉కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద
👉వ్యాపారంగా మారిన విద్య, వైద్యం
👉విద్య,వైద్యం రంగంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రైవేట్ దోపిడి
రాష్ట్రంలో 28 లక్షల మందికి సొంత ఇండ్లు లేకపోవడం దారుణం
ప్రభుత్వ రంగ సంస్థలో మాయమవుతున్న రిజర్వేషన్లు
కోటీశ్వరుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊడిగం
వివిధ పార్టీల కోసం ప్రజలు ఆలోచన చేయాలి
నోటుకు ఓటుకు నమ్ముకోవద్దు
పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా సిపిఎం పోరాటం
ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది సిపిఎం
సిపిఎం వికారాబాద్ జిల్లామూడవ మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
భవిష్యత్ తరాల కోసమే సిపిఎం పోరాటం
సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు
నవతెలంగాణ.తాండూరు
తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన పేదల బతుకుల పరిస్థితులు మారలేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. శనివారం తాండూరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ అధ్యక్షతన సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ మాట్లాడుతూ..

