*జినుగుర్తి విద్యా రంగానికి నూతనోత్సాహం
*గ్రామీణ విద్యకు కేంద్ర–రాష్ట్ర నాయకుల మద్దతు
*కేంద్ర మంత్రి సమక్షంలో హాస్టల్ భవనం ప్రారంభం
*సందీపని వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖుల సందడి
తాండూర్ manasa news ప్రతినిధి తాండూర్ మండలం జినుగుర్తి లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ సందీపని వార్షికోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ఈరోజు గురుకులం హాస్టల్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ Dr.పట్నం మహేందర్ రెడ్డి ఇట్టి కార్యక్రమం లో ఏపీ నాయకులు ఎంపీ. దగ్గుపాటి పురందేశ్వరి వెంకటేశ్వరరావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులువి.భాగయ్య, వికారాబాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ. ప్రతాప్ రెడ్డి,సిలికాన్ కాలిఫోర్నియా ఏపీ కూచిభొట్ల ఆనంద్,సందీపని గురుకులం చైర్మన్ డాక్టర్ సి.మల్లారెడ్డి, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి.వెంకటేశ్వర రావు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు…

