తాండూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయకుడి ఆశీస్సులతో ప్రజలకు ఐశ్వర్యం – సుఖసంతోషాలు కగాలని
అగ్నిజ్వాలాప్రతినిధి:తాండూర్
నియోజకవర్గ ప్రజలకు శ్రీ వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ.తాండూరు అభివృద్ధి మార్గదర్శి – ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేసిన ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉండే, ప్రజల మనసు గెలుచుకున్న వినయవంతుడు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (BRS) నాయకుడు తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు

