మందకృష్ణను కలిసిన నాయకులు

మందకృష్ణ మాదిగని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్,చంద్రప్ప

తాండూర్:అగ్నిజ్వాలా ప్రతినిధి

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో నిర్వహించిన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ కోసం సన్నాహక సభ జరిగింది .ఈసభకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు , శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హాజరైనారు. కొడంగల్ పట్టణంలోని మురహరి ఫంక్షన్ హాల్లో మహా గర్జన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం  ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్ మాదిగ , కే ఎన్ పి ఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రప్ప తదితరులు మర్యాదపూర్వకంగా మంద క్రి ష్ణని కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *