తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

 

 

 

 

తాండూర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ సి.సీ.ఐ .కాంట్రాక్టర్ ఎంప్లాయ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి. శరణప్ప  ఆధ్వర్యంలో సీ.సీ.ఐ. కార్మిక సమస్యలపైన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో సీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాండూర్ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని మిగతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు గ్రాట్యూవీటి విషయం, అప్గ్రేడేషన్, పదవీ విరమణ పొందిన 80 మంది వరకు గ్రాజివిటి, భర్తను పోగొట్టుకున్న కార్మిక 20 మంది వరకు కార్మిక కుటుంబీకుల గురించి కంపెనీ చట్టాలు యాజమాన్యం బాధ్యత పైన కంపెనీ కోడ్ అఫ్ కండక్ట కింద యాజమాన్యం కార్మిక సంఘ నాయకులతో చర్చ జర్పించి కార్మికుల సమస్యల పైన స్పందించాలి రాజకీయాలకు అతీతంగా కార్మికుల పైన కార్మిక నాయకుల పైన సీ.సీ.ఐ. యాజమాన్యం దురుద్దేశంతో రాజకీయాలు చేస్తే మంచి ఉండదు అంటని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా గ్రాజివిటీ పదవీ విరమణ పొందిన కార్మికుల పెన్షన్ గురించి మృతి చెందిన కార్మికుల కుటుంబీకుల గురించి చర్చి జరిగింది జీఎం సార్ గారు కలెక్టర్ వరకు మీరు యూనియన్ పరంగా లెటర్ రాస్తున్నారు ఇది పద్ధతి కాదు అని పరిస్థితి అన్నారు, అప్పుడు మేము నాయకులుగా మనము సీఎండీ, దశలవారీగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటని సీ.సీ.ఐ. యాజమాన్యానికి ప్రతి సమస్యల మీద కార్మికుల ప్రతి సమస్యల పైన అవగాహనతో లెటర్లు రాస్తే సీసీఐ యాజమాన్యం కాలయాపన చేస్తూ రాజకీయాలు చేస్తూ పోతే కలెక్టర్కు గాని పాలన అధికారులకు గానీ రాయడం జరిగింది సీ.సీ.ఐ. యాజమాన్యానికి కార్మిక సంఘం కార్మికుల సమస్యలు కార్మిక నాయకులకి చర్చ చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునేటి సదుద్దేశం లేని పరిస్థితిలో పాలన అధికారులకు రాయడం జరిగింది మాకు ఏమీ సీ.సీ.ఐ.నీ సతాయించాలంటలేదు కార్మికుల సమస్యల గురించి కార్మిక సంఘముగా పోరాటం చేస్తాం మీరు పద్ధతిగా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది . అదేవిధంగా పదోన్నతులు పీఎఫ్ లో తండ్రి పేరు లేని సమస్య పెన్షన్ సమస్యలు భర్తను పోగొట్టుకున్న మహిళల సమస్యలు, ఐస్ క్రీల్డ్ కార్మికులు ఈఎస్ఐ ఎలిజిబిలిటీ లేనందువలన మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రేపు ఎవరిది యాక్సిడెంట్ అయితే కంపెనీలో అపగాతలు జరిగితే బాదులు ఎవరు అని చెప్పడం జరిగింది ఐలీస్ కిల్డ్ వాళ్లకు మూడు లక్షల ఇన్సూరెన్స్ చేపియ్యాలంటే చెప్పడం జరిగింది. మళ్లీ డబ్ల్యూసి పాలసీ తీసుకొని వెంటనే చెప్పడం జరిగింది .కార్మిక నాయకునికి పరిస్థితులు కార్మికుల సమస్యలు ఎట్లా పరిష్కారాలు భూపాల్ సార్ గారు చెప్పడం జరిగింది రాజకీయాలు చేయకుండా కార్మికల సమస్యలు పరిష్కారం చేస్తే మంచి గుణం చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చి క్యాంటీన్లో క్యాంప్ వేస్తే దానికి కూడా సీ.సీ.ఐ. యాజమాన్యం రాజకీయాలు చేసిన పరిస్థితి ఉంది అందుగురించి బుద్ధిగా మీరు ఏఐటీయూసీగాని ఐఎన్టీయూసీ గాని సిఐటియుసి గాని ఏ యూనియన్ తోనే మీరు చర్చలు జరపండి పర్వాలేదు కార్మికుల సమస్యల పైన ట్రేడ్ యూనియన్ తోనే చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనీ చెప్పడం జరిగింది .ఇంకా అన్ని విషయాల పైన చర్చ్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది పర్సనల్ ఆఫీస్ గారు పరిస్థితి జిఎం గారికి అర్థమైంది మేమందరం ప్రతి ఒక్క సమస్య పైన కలిసికట్టుగా చర్చలు జరిపించి ఒక నాలుగైదు రోజులు సమయం ఏంటంటే చెప్పడం జరిగింది జిఎం గారు సిఐటియు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మన కార్మిక సంఘం నాయకులు కూడా వేచి చూస్తాం సీసీఐ యాజమాన్యం ఒక కార్మికుల పట్ల కార్మిక నాయకుల పట్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో లేకపోతే ఒక వారం రోజు లోపల కార్మికుల సమస్యల పైన స్పందించకుంటే కార్మికులకు కార్మిక నాయకులకు గౌరవమితో సమస్యలు పరిష్కారం చేసుకున్న కుంట పోతే దీని పరిస్థితి గంభీరంగా ఉంటుంది సి . సి.ఐ. నీ భచయించుకున్నందుకు కూడా పోరాటం చేస్తాం కార్మికుల హక్కుల కూడా ఒక్కటి కూడా వదిలినట్ల క్యాంటీన్ విషయం కూడా చర్చకు వచ్చింది అన్ని విషయంలో చర్చ జరపడం జరిగింది కార్మికులు ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా కార్మిక నాయకులు ఆఫీస్ బేరర్లు ధైర్యంగా ఉంటే సీసీఐతో ఢిల్లీ నుంచి ఎన్ని సంవత్సరాలు మనం పని చేశాము ఢిల్లీ పిఎఫ్ లో దానికి కూడా ఒక సెటిల్మెంట్ అనేది బాధ్యత కార్మిక సంఘం పైన ఉంది అందుకు దయచేసి దీనిలో రాజకీయాలతీతంగా ఇది మన బతుకు మన కార్మికులకు బతుకు కార్మిక చట్టాలు తెలవకుండా మాట్లాడు పద్ధతి కాదు సీ.సీ ఐ.యాజమాన్యం వైట్ పేపర్ మీద గ్రాజువిటీ ఇపిస్తాము అని చెప్పి కొన్ని మంది కార్మికులతో వయట పేపర్ మీద సంతకాలు చేసుకున్న చేసుకున్నారు ఇది పద్ధతి కాదు .అంటని సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది. రైల్వే నాలుగు సంవత్సరాల నుంచి పీఎఫ్ కట్టకుండా కార్మికుడు కాంట్రాక్టర్ దిగా మింగిన విషయం కూడా చెప్పిన బాండ్ పేపర్ అగ్రిమెంట్ కూడా రైల్వే గ్యాంగ్ లేబర్ ది చూపించాం అన్ని ఇన్వెస్టిగేషన్ అన్ని ఇంక్వైరీ జరుగుతాయి ఎవరు దొంగలో ఎవరు దొరలో బయటపడే పరిస్థితి అతి దగ్గరలోనే ఉంది పెద్ద తప్పు చేసి సి.సి.ఐ పడింది అందుకో మనం కార్మికులను కార్మిక నాయకులు బాధ్యతగా పనిచేస్తూ పద్ధతిగా మన హక్కులను అడుగుతూ కార్మిక సంఘానికి అన్ని విధాలుగా కొన్ని సంవత్సరాల తరబడి యూనియన్ చెంత కూడా లేదు అది కూడా కట్టాలంటది మనవి చేస్తూ.

ఈ కార్యక్రమంలో అనంతయ్య నాగిరెడ్డి జగదీష్ అను మియా రామ్ రెడ్డి రాము ఈరమ్మ లలిత

ఇట్లు టి. శరణప్ప. సి.సి.ఐ. కాంట్రాక్టర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. సి.ఐ.టి.యు. సిసిఐ తాండూర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *