మాల మహానాడు నూతన కార్యవర్గం ఎన్నిక
తాండూర్: అగ్నిజ్వల ప్రతినిధి :
తిమ్మాయిపల్లి మాల మహానాడు నూతన కార్యవర్గం ఎన్నిక
వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మండల కమిటీ అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు రమేష్ కొత్త ఇంటి నరసింహులు మండల మాజీ అధ్యక్షులు బ్యాగర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది గ్రామ కమిటీ అధ్యక్షులుగా కోరవని రవికుమార్ ఉపాధ్యక్షులుగా డోల్ శామప్ప ఎర్ర అంజిలప్ప కార్యదర్శిగా మాల శ్రీనివాస్ పిల్లి విటల్ సహకార దర్శిగా దొడ్డ లక్ష్మప్ప సలహాదారులుగా లగచర్ల శ్రీనివాస్ మాల నరసింహులు పేరుతోపాటు 40 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ సద్దనబంగా వారు మాట్లాడుతూ మాపై బాధ్యతతో ఎన్నుకున్నందుకు మాల మహానాడు సంఘం కోసం పోరాటం చేస్తామన్నారు ఈనెల 14వ తేదీన మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని కోరారు

