బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

తాండూర్ అగ్నిజ్వల ప్రతినిధి 

అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు వాస్తవ్యులు M. రవికుమార్ కు రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేలు) ఎల్‌ఓసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిరుపేదలను ఆదుకుంటున్న తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగప్ప ఉన్నారు.