గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సహకారంతో ఉద్యాన్ ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్
తాండూర్: అగ్నిజ్వల ప్రతినిధి: గ్లోబల్ యువతరం ఫౌండేషన్ సహకారంతో ఉద్యాన్ ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ పీపుల్స్ డిగ్రీ కాలేజ్ నందు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న *సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పీపుల్స్ కళాశాల కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి ఉద్యాన్ కంప్యూటర్స్ ప్రతినిధులు అరుణ్ గుప్త, శ్రీమతి శ్రింకల, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రతినిధులు విజయేందర్, అరుణ్ రాజ్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్, బీసీ నాయకులు సయ్యద్ సుకూర్, గడ్డం వెంకటేష్, కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.