మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో ఎన్డీయే హవా!
మహారాష్ట్ర:అగ్ని జ్వాలా ప్రతినిధి :ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు
(Assembly Elections) ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA), విపక్ష ఇండి కూటమి (INDIA) పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి..

