కోటబాస్పల్లి లో మైపాల్ రెడ్డి 14 వ వర్ధంతి

14వ వర్ధంతి

 

తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి

కోటబాస్పల్లి లో కీ.శే. గొట్టిగ మైపాల్ రెడ్డి 14వ వర్ధంతి… నివాళులర్పించిన గొట్టిగ నరసింహారెడ్డి(బాబు) గ్రామస్తులు
గట్టిగ మైపాల్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో సోమవారం వారి తనయుడు మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి సోదరుడు సిటీ కేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి (బాబు) హాజరయ్యారు. తండ్రి గొట్టిగ మహిపాల్ రెడ్డి సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గొట్టిగ రాంరెడ్డి, గొట్టిగ రాజశేఖర్ రెడ్డి,బురానుద్దీన్, గౌసోద్దీన్, వివి రెడ్డి, పోలీస్ వెంకటయ్య, నరసింహులు, దేవనూర్ నరసింహ, ఎరుకల క్రిష్టప్ప, ,విద్యా కమిటీ కమిటీ మాజీ చైర్మన్ రాములు, విద్యా కమిటీ చైర్మన్ వడ్డే సురేష్, అవుసుల నరేందర్, కొండను రవి, నరసింహ గౌడ్, రమేష్, వడ్డే హనుమంతు, వడ్డే చెన్నయ్య, వార్డు సభ్యులు నరసింహ, మాల సూరి, చాకలి నర్సింలు,,, మాల అంజిలప్ప, బూరుగుపల్లి సైదప్ప, సిహెచ్ అశోక్, తిరుపతి, విజయ్ కుమార్, పిఆర్టియు నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప,గ్రామస్తులు యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.