బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో తాండూర్ సీనియర్ నాయకులు పలు అభివృద్ధి అంశాలపై చర్చ 

 

బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో తాండూర్ సీనియర్ నాయకులు పలు అభివృద్ధి అంశాలపై చర్చ 

 

పలు అభివృద్ధి సమస్యలపై చర్చించిన తాండూర్ బిజెపి సీనియర్ నాయకులు 

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది నియోజకవర్గం తాండూరు పట్టణ సమస్యలు తాండూర్ టు వికారాబాద్ రోడ్డు అద్వానంగా ఉందని లారీ ఓనర్లు అంబులెన్స్ వాళ్ళు సొంత కారు ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం పడితే ప్రాణం మరీ చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలోని బీసీ స్మశానవాటికలు అగమ్యగోచరంగా స్మశాన వాటికలో ఎటువంటి కనీస అవసరాలు తీర్చే బోరు గాని, ఇంటర్నల్ రోడ్లు గాని, షెడ్డు గాని ఏమీ లేక పట్టణ ప్రజలు ముఖ్యంగా బీసీ కులాల వారు చనిపోతే వర్షం పడినప్పుడు చెప్పలేని విధంగా ఉంది పరిస్థితి స్మశాన వాటికను కూడా కబ్జా చేయడం జరిగింది అని చెప్పి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ గారు సీనియర్ నాయకులు గాజుల శాంత్ కుమార్ గారు జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలితక్క జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ తాండూర్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జగదీష్ యాదవ్ బషీరాబాద్ అధ్యక్షులు జగన్ ముదిరాజ్ పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి మఠం మల్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *