ప్రజా సంక్షేమానికే రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత 

ప్రజా సంక్షేమానికే రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత 

యాలాల మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యా గాళ్ళ భీమయ్య 

 

తాండూర్:ప్రజా సంక్షేమానికే రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని వికారాబాద్ జిల్లా యాలాల మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యా గాళ్ళ భీమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల 4 వేల

965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిం దని.. ఇది ప్రజా బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం

ముందుకు దూసుకుపోతుం దన్నారు.ఈ సందర్భంగాతెలంగా ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,తాండూ రు ఎమ్మెల్యే బుయ్యని మనో హర్ రెడ్డి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రాజీవ్ యువ వికాసం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు,

బీసీ రిజర్వేషన్ 42% శాసన సభ ఆమోదం హర్షణీయం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *