సిపిఎం తాండూర్ నియోజకవర్గం పార్టీ ఆధ్వర్యంలో *సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* గతంలో ప్రభుత్వాలు పేదల బతుకుదెరువు కోసం ప్రభుత్వ భూములు ఇచ్చిన్నారు హైదరాబాద్ రోడ్డుకు పక్కన ఖాజాపూర్ గేటు పక్కన అనేక మంది నిరుపేదలకు సాగుభూమి కోసం బతుకుదెరువు గురించి ప్రభుత్వం లావుని పట్టాల కింద భూమి ఇస్తే ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లావని పట్టడార్లకు డబ్బులు ఆశ చూపించి అక్రమంగా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తూ రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారులు ప్రభుత్వ భూములలో వారి ఇష్టానుసారంగా వ్యవహరించిన మండల అధికారులు తాండూర్ లో ఉన్న సబ్ కలెక్టర్ ప్రభుత్వ భూములను రక్షించడంలో పూర్తిగా వైపల్యం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములలో లావని పట్టా సర్వే నంబర్ 64/40 అనేక మందికి నిరుపేదలకు సాగు చేసుకోవడానికి గత ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు అందులో రియల్ ఎస్టేట్ అక్రమ దారులు ప్రవేశించి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇట్టి ప్రభుత్వ అన్యాక్రాంతానికి గురైన భూములను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ కబ్జాకు గురైన భూములను తిరిగి వెంటనే తీసుకొని భూమిలేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఎం.ఆర్.ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు