రానున్న స్థానిక ఎన్నికలన్నింటిలో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా – రాజుగౌడ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే – రాజుగౌడ్
సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితి – మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
అగ్నిజ్వాలా ప్రతి నిధి: తాండూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భాన్హా ఆయన మీడియా తో మాట్లాడుతూ..బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీపై విమర్శలు వర్షం కురిపించిన సిఎం రేవంత్ రెడ్డిమో డీ జేబులో ఈడీ, ఐటి, సిబి ఐ ఉందని అంటున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోసి బిఐకిిఅప్పచెప్పాలనడంఎంత వరకు సమాజం అని అన్నారు.పదిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనమే అని అన్నారు.మోడీ ,రాహుల్ గాంధీరే వంత్ రెడ్డి కుమ్మక్కైతెలంగా ణలో బిఆర్ఎస్ పార్టీ ఉండ కుండా చేద్దామని కలిసి పని చేస్తున్నారని, ఇది
సాధ్యం కాదని అన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరు రైతంగానికి ప్రజలకు అందుతుందని, కేసీఆర్ పుణ్యమనేది అన్నారు. సిబిఐ ఈడీలకు ఇక్కడ భయపడే వారెవరు లేరనిి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి.. తెలంగాణ రాష్ట్రాన్ని
బిఆర్ఎస్ తీసుకొచ్చిందని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడతా మని, ప్రజల పక్షానపోరాడుతామనిఅ న్నారు. తాండూర్ నియో జవర్గ ప్రజలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ టీసీ సర్పంచ్ మున్సిపల్ జడ్పి టిసి తదితర అన్ని స్థానాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుం టుందని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు దత్తాత్రేయ, శ్రీధర్, మహేష్ గౌడ్, చంద్ర శేఖర్, వినోద్, సూర్యప్రకాష్ గౌడ్, నాని ఉన్నారు

