ప్రతి అడుగూ సమాజ శ్రేయస్సు కోసం వేస్తున్న మార్గదర్శకుడు – లొంక నర్సింహులు

యువతకు ఆదర్శం… పర్యావరణానికి మిత్రుడు… లొంక నర్సింహులు

సమాజ హితం కోసం ఎల్లప్పుడూ ముందుండే ప్రజానాయకుడు – లొంక నర్సింహులు

వినాయక చవితి సందర్బంగా సమాజానికి ఆదర్శంగా నిలిచిన   లొంక నర్సింహులు

అగ్ని జ్వాలా ప్రతినిధి తాండూర్

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏ క్లాక్ అధ్యక్షులు లొంక నర్సింహులు విశేష నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, సిమెంట్ లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా స్వచ్ఛమైన మట్టి విగ్రహాన్ని స్వయంగా కుమ్మరి వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసి తన నివాసంలో ప్రతిష్టించారు.ఏం చేసినా నా రూటే సపరేటుగా ఉండాలి” అనే ఆత్మవిశ్వాసంతో ముందుండే లొంక నర్సింహులు, కేవలం పండుగలలోనే కాకుండా, యువత,కు వృద్ధులకు సామాజిక కార్యక్రమాలు వంటి ప్రతీ విషయంలోనూ సమాజ హితం దృష్టిలో పెట్టుకుని పటిష్టంగా ముందడుగు వేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *