దేశంలోపల మావోయిస్టులను మట్టు పెడుతూ అటు ఉగ్రవాదులు ఇటు మావోయిస్టులు లేని దేశంగా
గరీబ్ కళ్యాణ్ యోజన ఆయుష్మాన్ భారత్ ఎక్కడ అవినీతి లేని పాలన
ఆర్టికల్ 370 రామ్ మందిర్ సిఎఎ త్రిబుల్ తలాక్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నసందర్భంగా
అగ్ని జ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూరు పట్టణంలో బిజెపి తాండూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యశాల కార్యక్రమం నిర్వహించరూ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఆర్టికల్ 370 రామ్ మందిర్ సిఎఎ త్రిబుల్ తలా వర్క్స్ బోర్డ్ చట్టం గరీబ్ కళ్యాణ్ యోజన ఆయుష్మాన్ భారత్ ఎక్కడ అవినీతి లేని పాలన దేశం ఆర్థిక రంగంలో ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకింది అభివృద్ధిలో, క్రీడారంగoలో, వ్యవసాయంలో, దేశo రక్షణ రంగంలో అత్యధిక నిధులు కేటాయిస్తూ దేశం వెలుపల దేశంలోపల మావోయిస్టులను మట్టు పెడుతూ అటు ఉగ్రవాదులు ఇటు మావోయిస్టులు లేని దేశంగా ఇటు దేశీయ సంస్థలు అన్నీ కూడా లాభాలలో ముందడుగు వేస్తూ దేశ యొక్క ప్రగతికి దేశమే ఫస్ట్ అనే నినాదంతో మేకిన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దేశం పురోగతి సాధిస్తున్న సందర్భంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ధార్మిక సెల్ జిల్లా నాయకుడు మోహన్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ మంతటి రాజు శృతి పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షాబుద్దీన్ పట్టణ కమిటీ సభ్యులు తాండ్ర నరేష్ చందు సతీష్ బసవరాజ్ బూత్ అధ్యక్షులు సాయిలు నందు రాజు శ్రీనివాస్ రాము బిచ్చప్ప ప్రభాకర్ గౌడ్ సంగమేశ్వర్ శ్రీకాంత్ అభిమానులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

