సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్

అగ్ని జ్వాలా ప్రతినిధి:వికారాబాద్ జిల్లా

సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్.. పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన! రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు సర్పంచ్ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 15 నెలలు కావొస్తుంది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం (Central Government) 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana State Formation Day) రోజున లోకల్ ఎలక్షన్లపై సర్కార్ పెద్దలు లేదా సీఎం రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) స్వయంగా కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా జూన్‌ 5లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నుంచి అధికారిక ప్రకటన కూడా రావొచ్చని సమాచారం.అయితే, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (Panchayat Raj) కమిషనర్‌ సృజన, ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *