పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకే అందుతాయి
అగ్నిజ్వల ప్రతినిధి: తాండూర్
వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పని చేయడం జరుగుతుందని అన్నారుగత ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో చేయని సంక్షేమ కార్యక్రమాలు 15 నెలల్లోనే చేపట్టడం జరిగిందని అన్నారుఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి బలిజ వీరభద్రం పోరాడి జగదీష్ గురువ రమేష్ కొత్త ఇంటి నరసింహులు కురవ రాములు వంగ వెంకట్ రెడ్డిసుర్క శ్రీధర్ లడ్డ లక్ష్మప్ప మహిళలు పాల్గొన్నారు

